Header Banner

టాస్ వాళ్లదే! కానీ మ్యాచ్ మనదే! టీమిండియా స్ట్రాటజీపై అందరి దృష్టి!

  Sun Mar 09, 2025 14:33        Sports

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో టీమిండియా సారథి రోహిత్ శర్మ మరోసారి టాస్ ఓడిపోయాడు. క్రికెట్‌లో టాస్ అనేది చిన్న అంశంగా కనిపించినప్పటికీ, ముఖ్యమైన మ్యాచ్‌లలో ఇది ఎంతో కీలకంగా మారుతుంది. రోహిత్ శర్మ టాస్ విషయంలో లక్కీ కాకపోవడం ఇదేం తొలిసారి కాదు. గతంలో అనేక మ్యాచ్‌ల్లోనూ ఆయన టాస్ ఓడిపోవడం క్రికెట్ అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చగా మారింది. ఫైనల్ వంటి కీలకమైన మ్యాచ్‌లోనూ ఇదే సెంటిమెంట్ రిపీట్ కావడం గమనార్హం.

 

ఇది కూడా చదవండి: బ్రేకింగ్ న్యూస్! ఇకపై వన్డే మ్యాచ్ లకు గుడ్ బై చెప్పనున్న రోహిత్ శర్మ..!

 

ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్, భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ కోసం గ్రౌండ్‌లోకి వచ్చారు. ఈ కీలక టాస్‌ను గెలిచిన న్యూజిలాండ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఫలితంగా టీమిండియా బౌలింగ్‌కు దిగనుంది. రోహిత్ టాస్ ఓడిపోవడం వలన భారత జట్టుకు వ్యూహపరంగా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇదే మ్యాచ్‌లో టీమిండియా ఎలా రాణిస్తుందో చూడాల్సిన విషయమే.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


ప్రభుత్వ కీలక అప్‌డేట్.. ఏపీలో కొత్తగా మరో ఎయిర్‌పోర్టు.. ఆ ప్రాంతంలోనే! 80 కిలోమీటర్ల దూరంలో..

 

ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటు.. అక్కడే..! హామీ ఇచ్చిన విధంగానే.. పండగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!

 

ఎమ్మెల్సీ ఫలితాలతో వైసీపీ నేతల్లో వణుకు! కూట్ర విఫలం.. వైసీపీ వ్యూహం బెడిసికొట్టింది!

 

మాజీ ఎమ్మెల్యే కుటుంబంలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో మనవడు మృతి!

 

జగన్ కి షాక్.. జనసేన గూటికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. వైసీపీకి షాకిస్తూవారిని కూడా వెంట తీసుకెళుతున్నారుగా..

 

నన్ను మేడం అని పిలవొద్దు.. నేను మీ భువనమ్మను.! గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో..

 

మంత్రి ప్రసంగంతో సినిమా చూపించారు.. RRR ప్రశంస! నోరు ఎత్తని వైసీపీ.. బుల్లెట్ దిగిందాలేదా?

 

ఏపీ మహిళలకు ఎగిరి గంతేసే న్యూస్.. ప్రభుత్వ ఆటోలుఎలక్ట్రిక్ బైక్‌లు! రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో..

 

బోరుగడ్డ అనిల్‌ పరారీలో సంచలనం.. ఫేక్ సర్టిఫికెట్ డ్రామా వెలుగులోకి! పోలీసుల దర్యాప్తు వేగం!

 

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బిగ్ అప్డేట్.. ఈ కండిషన్ వర్తిస్తుందిఆ ఛాన్స్ లేదు!

 

ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. ఆ వీసాపై అమెరికా వెళ్లిన వారంతా.! మళ్లీ లక్ష మంది భారతీయులకు బహిష్కరణ ముప్పు.?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 

 


   #AndhraPravasi #RohitSharma #ChampionsTrophy #TeamIndia #CricketFinals #INDvsNZ